Posts

Showing posts with the label అతి సుందరమైన ఇజ్రాయేల్ దేశం

అతి సుందరమైన ఇజ్రాయేల్ దేశం

Image
🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎 అతి సుందరమైన ఇజ్రాయేల్ దేశం యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కీర్తనలు 122:6  ప్రియ స్నేహితులారా యెరూషలేము గురించి ప్రార్థించినా, ధ్యానించినా మనం వర్ధిల్లుతాము. ఎందుకో తెలుసా అది దేవునికి ఇష్టమైన దేశం.  దేవుని కన్నులు నిరంతరం ఆ దేశం మీద వున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో వున్న జెరూసలేం గురించి ధ్యానిద్ధాం.  జెరూసలెం ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది? జెరూసలెం.. అతి పురాతన చారిత్రక నగరం. ఇది మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?  ఈ క్రమాన్ని తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే. కొన్ని దశాబ్దాలుగా వివాదాలకూ నిలయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరం జెరూసలెం. వీటన్నింటికి మించి ఇది మూడు మతాలకు పవిత్ర ప్రదేశం. జెరూసలెం తమ రాజధాని అని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది.  తాజాగా అమెరికా దీన్ని అధికారింగా గుర్తించేందుకు సిద్ధమైంది. దీన్ని పలు ముస్లిం దేశాలతో పాటు, అమెరికా మిత్ర దేశాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు మతాలకు...