శోధనలు ఎలా జయించాలి
🕎 CHRIST TEMPLE-PRODDATUR Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu శోధనలు ఎలా జయించాలి ■ 'శోధన'౼ అనగా ఒక విశ్వాసి పాపం చెయ్యడానికి ప్రేరేపించబడటం. విశ్వాసిని దేవుని నుండి(ఆయన వాక్యంలో నిలువకుండా) వైదొలి...